ఆరోగ్యకరమైన పోటీ ఆరంభం
Oct05

ఆరోగ్యకరమైన పోటీ ఆరంభం

తెలుగు చలనచిత్ర సీమకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న మహానటులు, సాంకేతిక సిబ్బంది కూడా ఉన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందని దశలోనూ అత్యున్నత స్థాయిలో చిత్రాలను తీసిన ఘనమైన దర్శకులు ఉన్నారు. ఇక పోటీ విషయానికి కొస్తే ఒకప్పుడు నలుగురు హీరోలు ఉంటే తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చారు. పెద్ద హీరోలు, చిన్న హీరోలుగా విభజించి ప్రేక్షకుల ముందు నిలబెట్టారు. ప్రేక్షకులకు సినిమా నచ్చడం కావాలి. పెద్దా, చిన్నా అనే తేడాలు చూడరు....

Read More
‘జర్నీ’ రికార్డింగ్ పూర్తి
Oct05

‘జర్నీ’ రికార్డింగ్ పూర్తి

శర్వానంద్, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రధారులుగా త్రీకె ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌కె పిక్చర్స్ పతాకంపై ఎం.శరవణన్ దర్శకత్వంలో సురేష్ కొండేటి అందిస్తున్న చిత్రం ‘జర్నీ’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించినపాటల రికార్డింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రసంగీత దర్శకుడు సత్య మాట్లాడుతూ తమిళంలో నేను చేసిన తొలి చిత్రం ‘ఎంగేయుం ఎప్పోదుమ్’. ఈ చిత్రం తెలుగులో కూడా ‘జర్నీ’ టైటిల్‌తో విడుదలవుతోంది. నా తొలి చిత్రమే తెలుగు, తమిళ భాషల్లో రావడం అదృష్టంగా...

Read More
80 లక్షల వ్యయంతో ఇరానీ హోటల్
Oct04

80 లక్షల వ్యయంతో ఇరానీ హోటల్

శ్రీహరి కథానాయకునిగా పీపుల్స్‌ థియేటర్‌ పతాకంపై బాబ్జీ స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న ‘టీ..సమోసా.. బిస్కెట్‌’ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం సారథీ స్టూడియోస్‌లో 80 లక్షల వ్యయంతో సెట్‌ను నిర్మిస్తున్నారు.   ‘ఇరానీ హోటల్‌’ను మొట్టమొదటిసారిగా ఎవరు నిర్మించారో, ఏ రూపంలో నెలకొల్పారో పరిశోధించి అటువంటి హోటల్‌ను...

Read More
ఇద్దరిలో ఎవరు గొప్ప!
Oct04

ఇద్దరిలో ఎవరు గొప్ప!

రిచా గంగోపాధ్యాయకు కొత్త సమస్య వచ్చి పడింది. అసలే తెలుగులో బెంగాలీ భామకు సినిమాలేం లేవు. సరే కదా అని తమిళంలో దృష్టి పెట్టింది. అక్కడ రెండు అవకాశాలు అందుకొంది. ధనుష్‌తో ఓ సినిమా, శింబుతో ఓ సినిమా చేస్తోంది. ఇక్కడి వరకూ ఏ సమస్యా లేదు. తల నొప్పంతా ధనుష్‌, శింభుల అభిమానులతోనే. తమిళనాట ధనుష్‌, శింభు అభిమానుల మధ్య వైరం కాస్తా ఎక్కువే. మా హీరో గొప్పంటే, కాదు మా హీరో గొప్పని కొట్టుకుంటారు. ఇదే ప్రశ్న రిచాకు ఎదురైంది.   ‘ధనుష్‌,...

Read More
రంగులు మార్చే ‘ఊసరవెల్లి’ కాదు
Oct04

రంగులు మార్చే ‘ఊసరవెల్లి’ కాదు

జూ. ఎన్టీఆర్, తమన్నా జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రై.లిమిటెడ్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఛత్రపతిప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఊసరవెల్లి’ ప్రస్తుతం ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని 6న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం కల్చరల్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయకుడు ఎన్టీఆర్ మాట్లాడుతూ -‘ఊసరవెల్లి’ అంటే రంగులు మార్చేది కాదు. రాతలు మార్చేది. నా గత చిత్రాల్లా భారీ డైలాగులు,...

Read More
ఆర్‌పి.పట్నాయక్ ఫేస్ బుక్ లోగో ఆవిష్కరణ
Oct04

ఆర్‌పి.పట్నాయక్ ఫేస్ బుక్ లోగో ఆవిష్కరణ

నిశ్చల్, ఉదయ్, సూర్యతేజ్ ప్రధానపాత్రధారులుగా వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఆర్‌.పి.పట్నాయక్ దర్శకత్వంలో డా.విజయప్రసాద్ మళ్ల నిర్మిస్తున్న చిత్రం ‘ఫేస్‌బుక్’. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో సోమవారం సాయంత్రం నిర్మాత కె.ఎస్.రామారావు ఆవిష్కరించారు.   నిర్మాత మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ -‘ప్రస్తుత పరిస్థితుల్లో కోట్లాది మంది సభ్యులు ఉన్నది...

Read More
ఆర్టిస్ట్ గా నిరూపించుకో … నువ్వు యోగా నేర్చుకో
Oct04

ఆర్టిస్ట్ గా నిరూపించుకో … నువ్వు యోగా నేర్చుకో

బాలీవుడ్ లో ముద్దుగుమ్మల నడుమ పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ‘దబాంగ్’ చిత్రంతో ఒక్కసారిగా పెద్దహీరోయిన్‌గా మారిన సోనాక్షి సిన్హా ఓవైపు వుంటే, మరోవైపు సోనమ్‌కపూర్, కరీనాకపూర్‌లు ఉన్నారు. ఈ గొడవను సోనాక్షీనే మొదలుపెట్టింది. తాను పెద్ద కుటుంబంనుంచి వచ్చినదాన్నని, తన కుటుంబానికి చెడ్డపేరు తెచ్చేలా ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తూ వల్గర్‌గా కనిపించడం నచ్చదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్‌మెంట్ ముళ్లు కపూర్ల పాపలకు గుచ్చుకున్నాయి. దీంతో వాళ్లు...

Read More
తెలంగాణపై బాబుకు స్పష్టత లేదు
Oct04

తెలంగాణపై బాబుకు స్పష్టత లేదు

తెలంగాణపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు స్పష్టత లేదు, కాంగ్రెస్‌కు స్పష్టత లేదు అని తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో దయాకర్‌రావు తెలంగాణ సాధన కోసం సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై బాబుకు, కాంగ్రెస్‌కు స్పష్టత లేదని అన్నారు. ఈ అంశాన్ని టీవిల్లో పదే పదే చూపుతుండడంతో కొంత మంది సీమాంధ్ర నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.   ఎర్రబెల్లి...

Read More
తమిళానికి ‘పరుగు’ పెడుతున్న తార
Oct03

తమిళానికి ‘పరుగు’ పెడుతున్న తార

అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’ చిత్రంతో టాలీవుడ్‌లో మెరిసిన షీలా ఆతర్వాత సరైన అవకాశాలను పొందలేకపోయింది. రామ్‌తో చేసిన ‘మస్కా’ కూడా నిర్మాతలకు ఆమె పాలిట మస్కా కొట్టలేకపోయింది. పెద్ద హీరోల సరసన అరకొర పాత్రల్లో నటించినా గుర్తింపు రాలేదు. చిన్న వేషాలు వేయలేక, చివరికి ఐటమ్ సాంగ్‌లు చేయడానికి కూడా రెడీ అయింది షీలా.కానీ ఆ అవకాశాలు కూడా ఆమె తలుపు తట్టలేదు. అటు హీరోయిన్‌గా, ఇటు ఐటమ్ సాంగ్ గాళ్‌గా ఏ విధంగానూ నిరూపించుకోలేకపోయిం ది. చివరికి అందరి...

Read More
ఇక్కడ అక్కడ ఇరగదీస్తున్నారు
Oct03

ఇక్కడ అక్కడ ఇరగదీస్తున్నారు

తెలుగు హీరోయిన్లకు ఇప్పుడు మంచి సీజన్‌ ఆరంభమయింది. సినిమా ఫట్‌ అయిందని బాధపడుతూ మళ్లీ అవకాశాల కోసం వెంపర్లాడాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆసరాగా పొరుగునే తమిళ, కన్నడ, మలయాళ రంగాలలో ఏదో ఒక రంగంలో ట్రైచేసుకోవచ్చు. ఈ విషయంలో మన తెలుగు సినిమా హీరోల కన్నా రెండాకులు ఎక్కువే చదివారు టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు. ఒకప్పుడు ఇక్కడ అవకాశాలు లేకపోతే కోలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. ఇప్పుడు మార్కెట్‌ ఎంతలా...

Read More
మల్లిక సయ్యాట !
Oct03

మల్లిక సయ్యాట !

ఉత్తరాది.., దక్షిణాది అనే తేడాలేకుండా..అన్నిచోట్లా ఉర్రూతలూగించిన ఐటం సాంగ్‌ ‘మున్ని బద్నాం…’. ‘దబాంగ్‌’ విజయంలో కీలకభూమిక పోషించిన పాట ఇది. టీవీల్లో నిత్యం సందడి చేస్తున్న ఈ పాటలో మలైకా అరోరా నృత్యాన్ని నేటికీ కుర్రకారు తెగ ఆస్వాదించి..తరిస్తోంది. ప్రస్తుతం ‘దబాంగ్‌’ తమిళ్‌లో ‘ఓస్తి’గా, తెలుగులో ‘గబ్బర్‌సింగ్‌’ గా రీమేకవుతోంది.   తమిళ ‘మున్ని..’కి బాలీవుడ్‌ సెక్స్‌బాంబ్‌ మల్లికాశరావత్‌ ఖరారైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఓ...

Read More
గురుడుతో వినోదాలు !
Oct03

గురుడుతో వినోదాలు !

చందన్‌ మూవీస్‌ పతాకంపై కిరణ్‌ దర్శకత్వంలో శివాజీ మూడు గెటప్స్‌లో నటిస్తున్న చిత్రం ‘గురుడు’. సీడీ నాగేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.   ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో హీరో, విలన్‌ పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. విలన్‌ వేసే ఎత్తులను చిత్తు చేయడానికి హీరో ప్లాన్‌ చేసే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో శివాజీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌,...

Read More
Hansika bags another biggie
Oct02

Hansika bags another biggie

Hansika is on a roll these days, quite literally. Her recent Telugu film, Kandireega was a hit and she’ll soon be seen in O My Friend, opposite Siddharth. However, she’s turning out to be a hot property in Tamil. Earlier this year, she was seen in Prabhu Deva’s Engeyum Kadhal and now, she’s awaiting her next big film, Vijay’s Velayudham, opposite Vijay and Genelia. After this, her next big Tamil film is OKOK which has Udhayanidhi...

Read More
పండక్కి మొగుడు గీతాలు
Oct02

పండక్కి మొగుడు గీతాలు

గోపీచంద్‌ సినిమా ‘మొగుడు’. తాప్సీ, శ్రద్ధాదాస్‌ కథానాయికలు. డా రాజేంద్రప్రసాద్‌(ఆర్పీ) కీలక పాత్రధారి. కృష్ణవంశీ దర్శకుడు. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. దసరా పర్వదినాన ఈ సినిమా పాటలు విడుదల చేస్తున్నారు.   నిర్మాత మాట్లాడుతూ “మాంగల్యం ఉండాల్సింది మగువ గెండెలపై కాదు. మగాడి గుండెల్లో! అప్పుడే అది ఆదర్శ దాంపత్యం అనిపించుకుంటుంది…అనే పాయింటుతో రూపొందిన సినిమా ఇది....

Read More
అక్కడ ఘాటెక్కిస్తున్నారు
Oct02

అక్కడ ఘాటెక్కిస్తున్నారు

ఇద్దరూ ఇంచుమించు తెలుగులో ఒకే సంవత్సరం అడుగుపెట్టారు. ‘లీడర్‌’ సినిమా ద్వారా రిచాగంగోపాధ్యాయ, ‘వేదం’ చిత్రం ద్వారా దీక్షాసేథ్‌. అయితే ఇద్దరి కెరీర్‌ కూడా ఒకేలా సాగుతున్నాయి. ఇద్దరూ కూడా దాదాపు రెండో హీరోయిన్‌ క్యారెక్టర్లే తెలుగులో చేస్తున్నారు.   టాలెంట్‌, అందం ఇద్దరికీ పుష్కలంగా ఉన్నా టాలీవుడ్‌లో పోటీ హీరోయిన్ల ధాటికి తట్టుకోలేక ఇప్పుడు తమిళంలో తమ హవా చూపిస్తున్నారు. రిచా శింబు ఇద్దరూ తమిళ హీరో శిలంబర్సన్‌ (శింబు) పక్కన చెరో...

Read More